మహిళా ప్రధాని డీప్ ఫేక్ పోర్న్ వీడియోలు..!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై డీప్‌ఫేక్ వీడియోలు (Deepfake Videos) క్రియేట్ చేశారు కొందరు. ఆ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావటంతో..కేసుపెట్టిన ప్రధాని ఆ కేసులో ప్రధాని జార్జియా లక్ష యూరోల నష్టపరిహారాన్ని కోరినట్లు తెలుస్తోంది. జార్జియాకు చెందిన డీప్‌ఫేక్ పోర్న్ వీడియోలను ...
Posted On 21 Mar 2024