మైనారిటీ గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్..!

204 మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతిలో అన్ని సీట్లు, 6, 7, 8వ తరగతుల్లో ఖాళీ సీట్లతో పాటు..194 జూనియర్‌ కాలేజీలు, 10 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 204 మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతిలో అన్ని ...