వైసీపీలో టికెట్లపై ఉత్కంట..గెలుపు గుర్రాలకే పెద్దపీట..!

ఈ సారి కూడా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది..అన్నీ నియోజకవర్గాలలో సర్వేలు నిర్వహించి..నిత్యం ప్రజల్లో ఉండే అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. ఇదే క్రమంలోనే మూడో జాబితాలో విజయవాడ డివిజన్ పై దృష్టి...