మ్యాజిక్ బ్యాటరీలు..ఒకసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లకు సరిపడా చార్జింగ్..!
నార్మల్ గా బ్యాటరీలకు చార్జింగ్ పెట్టటం తప్పదు. కానీ 50 ఏళ్లకు సరిపడా విద్యుత్ అందించే బ్యాటరీలు అందుబాటులోకి వస్తే అంతకంటే ఆనందం ఏముంది.? చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘బీటావోల్ట్’ (Betavolt) సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణ తీసుకొచ్చింది.. అణుధార్మికత ఆధారంగా నడిచే...
Posted On 16 Jan 2024