ఇండిగో పైలెట్ ను చితకబాదిన ప్రయాణికుడు..!
ఇండిగో ఫ్లైట్లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆ విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు కోపంతో ఆ పైలెట్ పై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇండిగో విమానంలో తాజాగా వింత సంఘటన చోటు చేసుకుంది. ...
Posted On 15 Jan 2024