ఆ తెలుగు కుర్రాడిపై బీసీసీఐ దృష్టి.. ఇతడే హార్థిక్ వారసుడా..?
టీమ్ ఇండియాలో ఆల్ రౌండర్ల కొరత భారీగా ఏర్పడింది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు కూడా మ్యాచ్ లో తేలిపోతే, రెగ్యులర్ బౌలర్లకు భిన్నంగా బౌలింగ్ వేసే వారు కావాలి..అంతేకాదు ఒక పేసర్ కి లయ దొరక్కపోయినా, అతన్ని ప్రత్యర్థులు చితక్కొడుతున్నా, అతని కోటాను వేసే మరో ప్రత్యామ్నాయ బౌలర్ అవసరం. అందుకే ప్రతీ జట్టులో ఒక ఆ...
Posted On 13 Jan 2024