Previous Story
ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగింపు..!
ఏపీలో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగించారు. ఈ నెల 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఏపీలో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగించారు. ఈ నెల 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ ఆదేశాలిచ్చారు.
Subscribe
0 Comments
Oldest