హనుమాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్..!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం హనుమాన్..సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే భారీ కలెక్షన్లు కోళ్లగొట్టింది..అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేశ్‌బాబు చిత్రంతో పోటీలో నిలిచింది.ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా...
Posted On 13 Jan 2024