గురుగ్రహ సంచారం..ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 30 వరకు పట్టిందల్లా బంగారమే..!
గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. గురు గ్రహం ఏప్రిల్ వరకు మేషరాశిలో సంచరిస్తాడు. ఇది కొన్ని రాశులకు అపారమైన ప్రయోజనాన్ని ఇవ్వనుంది. 2023 లో గురు గ్రహం మేషరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఇది ఇప్పటికీ ఈ రాశిలో కదులుతోంది. గురు సంచారం...
Posted On 17 Jan 2024