మారుతి నుంచి రాబోతున్న మినీ టొయోటా వెల్ఫేర్ కారు..!
దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకీ అనేది ఒక సంచలనం. వినియోగదారులు ఏదీ కోరుకుంటే అదే విధంగా మోడళ్లను అందించే సంస్థగా మారుతీ సుజుకి కంపెనీ గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటి వరకు హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు అన్నీ మోడళ్లను పరిచయం చేసింది ఈ కంపెనీ. ఎప్పటికప్పుడు ఫీచర్స్ ను అప్డే...
Posted On 14 Jan 2024