పొలం దున్నుతుండగా రైతుకి కనిపించిన వింత వస్తువు..ఏంటో తెలిస్తే షాక్..!
శాసనాలు చరిత్రకు ఆనవాళ్లు గా నిలుస్తాయనటంలో సందేహం లేదు.. ఆ కాలంలో రాజులు, రాయించిన శాసనాలు మన చరిత్ర, సమాజం, సంస్కృతికి సాక్షాత్కారం ఇస్తాయి. క్రీస్తు శకం ప్రారంభంలో ఎక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో..తెలియ చెప్పేందుకు ఇవి ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా గ్రంధస్థం చేసే వ్య...
Posted On 15 Jan 2024