ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకులు విడుదల..భారత్ ఎన్నో స్థానమో తెలుసా..?
ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంక్లు గ్లోబల్ ఫైర్ పవర్ విడుదల చేసింది. గ్లోబల్ ఫైర్ పవర్స్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్-2024 పేరుతో రిపోర్టులు విడుదల చేసారు.మొత్తం 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంక్ లుగా మార్చి రిలీజ్ చేసింది గ్లోబల్ ఫైర్ పవర్. సైనికుల సంఖ్య మరియు ...
Posted On 17 Jan 2024