ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగింపు..!
ఏపీలో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగించారు. ఈ నెల 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఏపీలో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగించారు. ఈ నెల 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిద...
Posted On 17 Jan 2024