గంజాయి బ్యాచ్‌తో టీడీపీ నాయకుడి ఫొటోలు విడుదల చేసిన ఎంపీ భరత్..!
ఏపీలో ఎలక్షన్ కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమి తొలి ఎన్నికల సభ నిర్వహించగా.. జగన్ తిరిగి అధికారం నిలబెట్టుకోవటంపై కసరత్తు వేగవంతం చేసారు. పాలక ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోటం ఏపీ రాజకీయాల్లో మరింత ...
Posted On 18 Mar 2024