రబీకి అనువైన నువ్వుల రకాలతో అధిక దిగుబడులు..ఇలా చేయండి..!
నీటి వసతి వున్న రైతాంగం రబీ పంటగా నువ్వుల సాగు చేపట్టి మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా వుండి దిగుబడులు బాగుంటాయి.అయితే రైతు విత్తన ఎంపికతో పాటు, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వుల దిగుబడి...
Posted On 17 Jan 2024