గబ్బిలాల్లో మరో భయంకర వైరస్..!

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను ‘గబ్బిలాల’ నుంచి సోకినట్లు శాస్త్రవేత్తు తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే గబ్బిలాల్లో మరో ప్రాణాంతకమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఇంతవరకు పేరు పెట్టలేదట..కానీ..కరోనా వైరస్ తరహాలోనే ఇది ప్రాణాంతకం కానున్నట్లు తెలుస్తోంది....