చంద్రబాబు-భువనేశ్వరి కోడ్ ఉల్లంఘన..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. విశాఖలో సిబిఐ పట్టుకున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. ఇందులో వైసీపీ నేతలే ఉన్నారంటూ టిడిపి విమర్శలు గుప్పించగా..దీనికి వైసిపి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్ పైనే వైసిపి ఎన్నికల ...

కేంద్రానికి ఈసీ బిగ్ షాక్..వాటిని ఆపేయాలని ఆదేశాలు..!

బీజేపీ ప్రభుత్వానికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది.. వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న మోదీ వికసిత్ భారత్ ప్రచారాన్ని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలిచ్చింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం స్వయంగా వికసిత్ భారత్ ప్రచారం నిర్వహిస్తుందని,...

సీఎం జగన్ హెలికాప్టర్ కు తృటిలో తప్పిన ప్రమాదం..అధికారులు సీరియస్..!

కేంద్ర ఎన్నిక సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ లోక్ సభతో పాటు, 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, తెలంగాణలోకి కంటోన్మెంట్ పరిధిలోని స్థానానికి ఉపఎన్నికకు షెడ్యూల్ అయ్యాయి.ఈ క్రమంలో దేశంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలకు, నాయకులు, అధికారులు పాటి...

గంజాయి బ్యాచ్‌తో టీడీపీ నాయకుడి ఫొటోలు విడుదల చేసిన ఎంపీ భరత్‌..!

ఏపీలో ఎలక్షన్ కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమి తొలి ఎన్నికల సభ నిర్వహించగా.. జగన్ తిరిగి అధికారం నిలబెట్టుకోవటంపై కసరత్తు వేగవంతం చేసారు. పాలక ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోటం ఏపీ రాజకీయాల్లో మరింత ...

వైసీపీ మేనిఫెస్టోలో ఉండబోతున్న అంశాలివే..మేనిఫెస్టో తేదీ వాయిదా..!

సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో పై భారీ కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల మేనిఫెస్టోతో సీఎం జగన్ 151 సీట్లు గెలిచారు. అయితే ప్రస్తుతం తిరిగి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్. అందులో భాగంగా అద్దంకి సిద్దం సభలో త్వరలోనే ఎన్నికల మే...

మరోసారి రాజకీయ బరిలోకి గవర్నర్ తమిళిసై..రాజీనామా..!

తెలంగాణ-పుదుచ్చేరి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తమిళసై తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం అందుతోంది. చెన్నై సౌత్-తిరునల్వేలి-కన్యాకుమారిలో ఏదో ఒక చోట నుంచి తమిళసై ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంద...

జనగళం సభలో వారిపై ప్రధాని మోదీ ఆగ్రహం..!

ఎలక్షన్ షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మరింత హీట్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఏపిలో పర్యటిస్తున్నారు.చిలుకలూరి పేటలో నిర్వహించి ప్రజాగళం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని మోదీ. ఈ సభలో వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనస...

సిఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం వల్ల ఇండిగో విమానం నిలిచిపోయింది . ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ ముంబై పర్యటన ఆలస్యం అయింది. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛా...

టీడీపీకి గెలుపు కష్టమేనా..? గెలుపుపై అంచనాలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా తారుమారైంది.మొన్నటి వరకూ ఏపీలో అధికారంలోకి ఉన్న వైసీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీతో దోస్తీతో మెలిగింది.అయితే టీడీపీ, జనసేన కూటమిలో ప్రస్తుతం బీజేపీ కూడా చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. సుదీర్ఘకాలంపాటు కొనసాగుతూ వచ్చిన కూట...

ఏపీలో మోగిన ఎన్నికల నగారా..!

https://x.com/ECISVEEP/status/1768933389242167502?s=20 ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించింది. 4వ దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది ఎలక్షన్ కమిషన్. షె...
12