కవలలకు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్..!
స్టార్ నటి అమలాపాల్ త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వనున్నారట. ఇటీవల ఆమె తన స్నేహితుడు జగత్ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్న అమలా..ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లికాబోతున్నట్టు తన ఇన్‌స్టా ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. స్టార్ నటి అమలాపాల్ ఇప్పుడు ...
Posted On 21 Mar 2024