చంద్రబాబు-భువనేశ్వరి కోడ్ ఉల్లంఘన..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. విశాఖలో సిబిఐ పట్టుకున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. ఇందులో వైసీపీ నేతలే ఉన్నారంటూ టిడిపి విమర్శలు గుప్పించగా..దీనికి వైసిపి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్ పైనే వైసిపి ఎన్నికల ...

జపాన్ లో పెను భూకంపం..అక్కడ జక్కన్న సేఫ్ గానే ఉన్నాడా..?

టాలీవుడ్ ప్రముఖ ఎస్‌ఎస్‌ రాజమౌళి కి(SS Rajamouli) భారీ ప్రమాదం తప్పింది. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యారు.ట్రిపుల్ ఆర్‌ సినిమా వచ్చి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాను జపాన్‌(Japan) లో విడుదల చ...

మహిళా ప్రధాని డీప్ ఫేక్ పోర్న్ వీడియోలు..!

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై డీప్‌ఫేక్ వీడియోలు (Deepfake Videos) క్రియేట్ చేశారు కొందరు. ఆ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావటంతో..కేసుపెట్టిన ప్రధాని ఆ కేసులో ప్రధాని జార్జియా లక్ష యూరోల నష్టపరిహారాన్ని కోరినట్లు తెలుస్తోంది. జార్జియాకు చెందిన డీప్‌ఫేక్ పోర్న్ వీడియోలను ...

కవలలకు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్..!

స్టార్ నటి అమలాపాల్ త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వనున్నారట. ఇటీవల ఆమె తన స్నేహితుడు జగత్ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్న అమలా..ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లికాబోతున్నట్టు తన ఇన్‌స్టా ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. స్టార్ నటి అమలాపాల్ ఇప్పుడు ...

కేంద్రానికి ఈసీ బిగ్ షాక్..వాటిని ఆపేయాలని ఆదేశాలు..!

బీజేపీ ప్రభుత్వానికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది.. వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న మోదీ వికసిత్ భారత్ ప్రచారాన్ని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలిచ్చింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం స్వయంగా వికసిత్ భారత్ ప్రచారం నిర్వహిస్తుందని,...

సీఎం జగన్ హెలికాప్టర్ కు తృటిలో తప్పిన ప్రమాదం..అధికారులు సీరియస్..!

కేంద్ర ఎన్నిక సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ లోక్ సభతో పాటు, 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, తెలంగాణలోకి కంటోన్మెంట్ పరిధిలోని స్థానానికి ఉపఎన్నికకు షెడ్యూల్ అయ్యాయి.ఈ క్రమంలో దేశంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలకు, నాయకులు, అధికారులు పాటి...

మైనర్ బాలికపై డీఎస్పీ అత్యాచారం..!

పోలీస్ అధికారి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ ) అతనిని అరెస్టు చేసినట్లు గోలాఘాట్ జిల్లా పోలీసులు తెలిపారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మహిళలకు రక్షణగా...

గంజాయి బ్యాచ్‌తో టీడీపీ నాయకుడి ఫొటోలు విడుదల చేసిన ఎంపీ భరత్‌..!

ఏపీలో ఎలక్షన్ కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమి తొలి ఎన్నికల సభ నిర్వహించగా.. జగన్ తిరిగి అధికారం నిలబెట్టుకోవటంపై కసరత్తు వేగవంతం చేసారు. పాలక ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోటం ఏపీ రాజకీయాల్లో మరింత ...

వైసీపీ మేనిఫెస్టోలో ఉండబోతున్న అంశాలివే..మేనిఫెస్టో తేదీ వాయిదా..!

సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో పై భారీ కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల మేనిఫెస్టోతో సీఎం జగన్ 151 సీట్లు గెలిచారు. అయితే ప్రస్తుతం తిరిగి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్. అందులో భాగంగా అద్దంకి సిద్దం సభలో త్వరలోనే ఎన్నికల మే...

మరోసారి రాజకీయ బరిలోకి గవర్నర్ తమిళిసై..రాజీనామా..!

తెలంగాణ-పుదుచ్చేరి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తమిళసై తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం అందుతోంది. చెన్నై సౌత్-తిరునల్వేలి-కన్యాకుమారిలో ఏదో ఒక చోట నుంచి తమిళసై ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంద...