భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. మంగళవారం అమెరికా, ఐరోపా మార్కెట్లు నష్టాలతో ముగియడంతో, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా బుధవారం ఉదయం 700 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ నేటి మధ్యాహ్ననికి 1300 పాయింట్లకు పైగా పతనమై 71,822 వద్ద నడుస్తోంది....
Posted On 17 Jan 2024