Previous Story
కవలలకు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్..!
Posted On 21 Mar 2024
Comment: 0
స్టార్ నటి అమలాపాల్ త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వనున్నారట. ఇటీవల ఆమె తన స్నేహితుడు జగత్ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్న అమలా..ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లికాబోతున్నట్టు తన ఇన్‌స్టా ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.
స్టార్ నటి అమలాపాల్ ఇప్పుడు త్వరలోనే ఇద్దరు పిల్లలకు జన్మినివ్వనున్నట్టు తెలిపారు ఆమె. కాగా, ప్రస్తుతం ఆమె సరసన మూడు మలయాళ చిత్రాలు తెరకెక్కబోతున్నాయి.గతంలో కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అమల. కొంతకాలం తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.దీంతో కొంతకాలం సింగిల్‌గా ఉంటూ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆమె.. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన జగత్ దేశాయ్‌ను లవ్ మ్యారేజ్ చేస్తున్నారు. ఇపుడు ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
Subscribe
0 Comments
Oldest