మార్కెట్లోకి రానున్న డయాబెటిస్ ను శాశ్వతంగా నిర్మూలించే మందు..?
ప్రస్తుతం ప్రతీ 10 మందిలో 7 మంది డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారున్నారు. దీంతో డయాబెటిస్ ని శాశ్వతంగా తగ్గించే మందుల మీద పరిశోధనలు జరుగుతున్నాయి.ఇది విజయవంతం అయితే ఇక డయాబెటిస్ అంటే భయపడాల్సిన పనేలేదు. డయాబెటిస్ వచ్చిందంటే చాలు జీవితం మొత్తం అయిపోయిందని అనుకుంటున్న వారికి ఇదొక సంజీవనిగా మారనుంది. ఎందుకంటే ఇంత వరకు ఎవరు షుగర్ కు మందు కనిపెట్టలేకపోయారు.
ఎన్ని మందులు వాడినా ఎంత డైట్ తీసుకున్న షుగర్ వ్యాధి పెరుగుతూనే ఉంటుంది.జీవితం సగం అయిపోయిందనే భావనలోనికి వెళ్లిపోతున్నారు డయాబెటిస్ రోగులు. ఇక నుంచి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదట. టైప్ టు డయాబెటిస్ కి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
సాధారణంగా టైప్ వన్ డయాబెటిస్ 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి వస్తూ ఉంటుంది. ఈ సమస్య రావడానికి ప్రత్యేక కారణం కూడా ఉందట. చిన్న వయసులో డయాబెటిస్ ఎదుర్కోవడానికి కారణం ఒత్తిడితో పాటు అధికంగా పిస్కిప్షన్ లేని మందులు వాడటం, కొన్ని ఆహారపు అలవాట్లు కూడా కారణమని వైద్యులు అభిప్రాయపడ్డారు. మరికొందరికి డయాబెటిస్ చిన్న వయసులో రావడానికి కారణం వారి కుటుంబంలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చాలా పరిశోధనల తర్వాత ఈ టైప్-2 డయాబెటిస్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు వైద్య బృందం. అంతేకాదు..ఈ పరిశోధన డయాబెటిస్ కు శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇది ఇన్సూలేన్స్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. త్వరలోనే డయోబెటిస్ వారికి మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పవచ్చు. డయాబెటిస్ శాశ్వత పరిష్కారం కనుగొనబోతున్నారు వైద్యులు.