ఆక్సిజన్ లేకుండా జీవించే 8 కాళ్ళున్న జీవి మీకుతెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షలాది జంతు జాతుల్లో వింతైన జంతువులు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు నేలపై ఉన్న జంతువుల్లో రెండు కాళ్ళు, 4 కాళ్ళ జంతువులను మాత్రమే చూసి ఉంటారు.కానీ ఇప్పుడు చెప్పబోతున్న జంతువుకు 8 కాళ్ళు ఉంటాయి. టార్డిగ్రేడ్లు వాటి ఆకారాన్ని బట్టి నీటి ఎలుగుబంట్లు లేదా నా...
Posted On 23 Jan 2024